Home » Cyber Police
జ్యోతిష్యం పేరుతో సాప్ట్ వేర్ ఉద్యోగి నుంచి రూ.12.50లక్షలను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు.
తాజాగా ఓ విషయంలో అనిల్ రావిపూడి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారట.
ఆ ఫోన్ నిండా అమ్మాయిల ప్రైవేట్ ఫోటోలే. పదులు, వందలు కాదు.. ఏకంగా 13 వేలకు పైగా ప్రైవేట్ ఫొటోలు ఉన్నాయి.
ఓ కూరగాయల వ్యాపారి 6 నెలల కాలంలో కోటీశ్వరుడు అయిపోయాడు. కూరగాయల వ్యాపారంలో అంత లాభం ఎలా గడించాడనుకుని పొరపాటు పడకండి.. అతనేం చేశాడో తెలిస్తే షాకవుతారు.
ఆన్లైన్లో బర్త్ డే కేక్ బుక్ చేస్తున్నారా? జాగ్రత్త.. మీ అకౌంట్ లో డబ్బులన్నీ పోవచ్చు.! తాజాగా పూణెకు చెందిన మహిళ బర్త్ డే కేక్ కోసం ఆర్డర్ చేసి రూ. 1.67 లక్షలు పోగొట్టుకుంది.
ట్రోలింగ్, సైబర్ బుల్లింగ్ లను తానూ ఎదుర్కొన్నట్లు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అన్నారు. అయితే వీటిని తాను చాలా ధైర్యంగా ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు.
ఆన్ లైన్ క్లాసుల కోసం అని మీరు మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్ కొనిచ్చారా? పిల్లలు బుద్ధిగా చదువుకుంటున్నారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? అయితే జాగ్రత్త.. మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ లో ఏం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో ఒక్కసారి చెక్ చేయండి.
సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత మోసాలు చేసే వాళ్ల సంఖ్య కూడా పెరిగింది. వివిధ రూపాల్లో అమయాకులను మోసం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే.. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ మోసం చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటన ఒకట�
ఆన్లైన్ షాపింగ్ వచ్చాక మోసాలు పెరిగిపోతున్నాయి. కొన్ని సందర్బాల్లో కస్టమర్లు మోసపోతుంటే.. మరికొన్ని సందర్భాలలో కస్టమర్లే ఈ కామర్స్ సంస్థలను మోసం చేస్తున్నారు. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ను ఓ యువకుడు భారీగా మోసం చేశాడు. మధ్యప్రదేశ్ స�