-
Home » Cycling Federation of India
Cycling Federation of India
Woman Cyclist: కోచ్ అసభ్య ప్రవర్తన.. మహిళా సైక్లిస్ట్ ఫిర్యాదు
June 7, 2022 / 12:56 PM IST
జాతీయ సైక్లింగ్ టీమ్ కోచ్గా ఉన్న ఆర్కే శర్మ తనపై అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించింది ఒక మహిళా సైక్లిస్ట్. ఈ అంశంపై ఆమె స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్)కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది.