Home » CYRUS MISTRY
గతంలో ఎన్నడూ లేనంతగా 2021లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆ ఏడాదిలో 1.55 లక్షల మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్క ప్రకారం.. ప్రతి గంటలకు 18 మంది మరణిస్తున్నారట. ఒక్క రోజులో 426 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక గతేడా
ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ మృతిపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక అందించాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పోలీసులను ఆదేశించారు. ఈ అంశంపై డీజీపీతో మాట్లాడినట్లు తెలిపారు.
ప్రముఖ వ్యాపారవేత్త షాపూర్‌జి పల్లోంజి కుమారుడే సైరస్ మిస్త్రీ. 1991లో తన తండ్రికి చెందిన షాపూర్‌జీ పల్లోంజీలోకి డైరెక్టర్‌గా వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. అనంతరం క్రమంగా ఎదుగుతూ ‘టాటా సన్స్’ ఛైర్మన్‌గా మారారు. అయితే, అనంతరం జరిగిన పరిణామా
ప్రముఖ వ్యాపారవేత్త, ‘టాటా సన్స్’ గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ వద్ద, ఆదివారం మధ్యాహ్నం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టాటా గ్రూప్ వర్సెస్ సైరస్ మిస్త్రీ వివాదంలో సైరస్ మిస్త్రీకి భారీ షాక్ తగిలింది. టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి నియమించాలని గతేడాది జనవరి 10న నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (NCLAT) ఇచ్చిన తీర్ప�
సైరన్ మిస్రీని టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా తిరిగి నియమించిలంటూ గతేడాది డిసెంబర్ 18న నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(NCLAT) ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మా
టాటా గ్రూప్ చైర్మన్ గా సైరస్ మిస్రీని తిరిగి కొనసాగించాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్(NCLAT) గతేడాది డిసెంబర్ లో ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ ఇవాళ(జవనరి-2,2020) టాటా సన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 9న టీసీఎస్ బోర్డు సమావేశం ఉన్�
టాటా గ్రూప్ చైర్మన్ గా సైరస్ మిస్రీని తిరిగి కొనసాగించాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్(NCLAT) బుధవారం(డిసెంబర్-18,2019)ఆదేశాలు జారీ చేసింది. టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఎన్ చంద్రశేఖరన్ నియామకం అక్రమమని ట్రిబ్యునల్ సృష్టం �