-
Home » Damini
Damini
Damini : మూడు వారాలకు దామిని ఎంత సంపాదించిందో తెలుసా..? ఎలిమినేషన్‌కు అదే కారణమా..?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో మూడు వారాలు ముగిశాయి. 14 మంది కంటెస్టెంట్లతో షో ప్రారంభం కాగా.. వారానికి ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌస్‌లో 11 మంది ఉన్నారు.
Bigg Boss 7 Day 21 : మళ్ళీ లేడీ కంటెస్టెంట్‌నే ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్.. ఆదివారం స్పెషల్ స్కంద రామ్..
శనివారం ఎపిసోడ్ లో పవరాస్త్ర, ఆ తర్వాత గేమ్స్ నడిపించిన బిగ్‌బాస్ ఇక నిన్న ఆదివారం నాటి ఎపిసోడ్ లో గేమ్స్ ఆడించడం, సెలబ్రిటీని తీసుకురావడంతో పాటు ఎలిమినేషన్ కూడా చేసేశారు.
Bigg Boss 7 Day 15 : నామినేషన్స్ ఎపిసోడ్ మరీ ఇంత చప్పగానా? ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు?
నిన్నటి నామినేషన్స్ ఎపిసోడ్ చాలా చప్పగా సాగింది. ఒక్క దామిని, ప్రిన్స్ యావర్ మాత్రమే ఫైర్ అయ్యి కాసేపు తిట్టుకున్నారు. మిగిలిన వాళ్లంతా ఏదో నామమాత్రంగా ఫైర్ అయి సింపుల్ గా నామినేషన్స్ తేల్చేశారు.
Bigg Boss 7 : నామినేషన్స్ రచ్చ మొదలు.. దామిని, ప్రిన్స్ యావర్ ల మధ్య మాటల యుద్ధం..
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ 7లో విజయవంతంగా రెండు వారాలు పూర్తి అయ్యాయి. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా ఎలిమినేట్ అయ్యారు.
Bigg Boss 7 Day 2 : బిగ్‌బాస్ సీజన్ 7 డే 2.. మొదటి వారం నామినేషన్స్ షురూ.. ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరు?
మొదటి వారం నామినేషన్స్ కి కంటెస్టెంట్స్ ని ఒక రూమ్ లోకి పిలిచి ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పి అక్కడ ఉన్న ఆ కంటెస్టెంట్స్ ఫోటోలను చింపి మంటలో వేయాలి అని చెప్పారు.