Home » Dance
చిన్న పిల్లల చేష్టలు ఒక్కోసారి ఎక్కడ లేని ధైర్యాన్ని ఇస్తాయి. ఉత్సాహాన్ని ఇస్తాయి. కాసేపట్లో గుండె, వెన్నెముక ఆపరేషన్ జరగబోతుంటే ఓ బాలుడు చేసిన డ్యాన్స్ అందరి మనసుల్ని హత్తుకుంది.
తాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూతురి ఆనందం చూడాలనుకున్నాడు ఓ తండ్రి. వీల్ ఛైర్‌పై ఉండి కూడా కూతురితో కలిసి స్కూల్ ఈవెంట్లో డ్యాన్స్ చేశాడు. ఆ తండ్రి ప్రేమకు అందరి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.
వైరల్ .. వైరల్.. ప్రపంచమంతా ఎలా వైరల్ అవ్వాలా అని ఆలోచిస్తోంది. అబ్బాయిలు.. అమ్మాయిలు ఏదైనా చేసి సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకోవాలని తాపత్రయపడిపోతున్నారు. రీసెంట్గా ఓ అమ్మాయి చేసిన డ్యాన్స్ చూడండి.
కొంతమంది పిల్లల టాలెంట్ చూస్తే వీళ్లు పిల్లలు కాదు పిడుగులు అంటాం. ఓ చిన్నారుల గ్రూప్ చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాళ్ల స్టెప్పులకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
96 ఏళ్ల వయసు అనేది జస్ట్ నంబర్.. మనసు సంతోషంగా ఉండాలి.. ఆరోగ్యంగా ఉండాలే కానీ సంతోషంగా స్టెప్పులు ఎందుకు వేయలేరు.. 96 ఏళ్ల వయసులో కూడా మనవడి పెళ్లిలో అదిరిపోయే స్టెప్పులు వేస్తున్న ఓ పెద్దాయన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
సంతోషాలు, సరదాలు వయసుతో ముడిపడి ఉండవు.. ఏ పరిస్థితులు, పరిసరాలు కూడా అడ్డంకి కావు.. 80 ఏళ్ల బామ్మగారు ఎంతో ఉత్సాహంగా చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతోమందిలో ఇన్స్పిరేషన్ నింపుతోంది.
మనం జరుపుకునే వేడుకల్లో యువత డ్యాన్స్ చేయడం సాధారణమే. చాలా ప్రాంతాల్లో మధ్య వయసువారు, వృద్ధులు కూడా డ్యాన్స్ చేస్తుంటారు. అయితే, దంపతులు, పెళ్లికొడుకు-పెళ్లికూతురు డ్యాన్స్ చేేసే వీడియోలు మాత్రం చాలా ప్రత్యేకం. ఇటువంటి వీడియోలకు సామాజిక మా�
విద్యార్థుల ముందు కొందరు టీచర్లు చాలా సీరియస్ గా ఉంటారు. మరి కొందరు టీచర్లు మాత్రం చాలా క్లోజ్ గా ఉంటారు. పిల్లలతో కలిసి ఆటపాటల్లోనూ పాల్గొంటుంటారు. తాజాగా, ఓ టీచర్ విద్యార్థులతో కలిసి ఓ పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియ�
పెళ్లి వేడుకల్లో యువత డ్యాన్స్ చేయడం మనం చూస్తుంటాం. మధ్య వయసువారు డ్యాన్స్ చేసినా చేతులు కదిలించడం తప్ప ఏమీ చేయలేరని మనం అనుకుంటాం. అయితే, తాజాగా ఓ పెళ్లి వేడుకలో 50 ఏళ్ల ఓ వ్యక్తి తన భార్యతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపర్చా�
ఇంతటి చలిలో చెప్పులు లేకుండా రాహుల్ టీ-షర్టు మీదే అక్కడి వెళ్లడం చర్చనీయాంశమైంది. అంతే కాకుండా, రోజువారి యాత్రలో సైతం రాహుల్ అదే టీషర్టులో ఉంటున్నారు. బయట ఇది పెద్దగా చర్చకు రానప్పటికీ, కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం చక్కర్లు కొడుతోంది. ఈ సందర్�