Home » Dance
మీర్చౌక్లోని ఓ వివాహ వేడుకల్లో కత్తులు, తల్వార్లతో హంగామా సృష్టించారు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భరాత్లో భాగంగా తల్వార్లతో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.
F3 మూవీతో సూపర్ హిట్ అందుకున్న పంజాబీ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా..రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ..కనిపించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రెచ్చగొట్టేలా ఉన్న పాటపాడుతూ..డ్యాన్స్ వేసిన వధువుపై వరుడు మండిపడ్డాడు. అప్పటికే వివాహం జరిగిపోవటంతో వరుడు వేదికపైనే భార్యకు విడాకులిచ్చి వెళ్లిపోయాడు.
కత్రినా పాటకు వధువు డ్యాన్స్ చేస్తు వచ్చి వరుడికి ఉంగం ఇచ్చి ప్రపోజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రమోషన్ విషయంలో అస్సలు తగ్గడం లేదు. ఉన్న ఏ అవకాశాన్ని బూతద్దం పెట్టి మరీ వెతికి పట్టుకొని అక్కడ వాలిపోయి సినిమా ప్రమోషన్ చేసుకుంటున్నారు. సినిమా విషయంలోనే కాదు..
గత కొద్ది కాలంగా సినీ పరిశ్రమలో విషాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే కన్నడ పరిశ్రమలో పునీత్ మరణం అందర్నీ కలవర పెట్టింది. అది మరవక ముందే రెండు రోజుల క్రితం మలయాళ పరిశ్రమలో
ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఓ మహిళ వచ్చి బీబ్రా లైన్ మీద నిలబడి డాన్స్ వేసింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసులకు ఆదేశించారు.
ఓ మహిళ స్మశానవాటికలో అస్థిపంజరాలతో డ్యాన్స్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నెటిజన్లు ముద్దుగా డ్యాన్సింగ్ డాడ్ అని పిలుచుకునే అమెరికన్ రీకీపాండ్ షారూఖ్ ఖాన్ పాటకు అద్దిరిపోయే స్టెప్పులేసారు.తన భార్యతో కలిసి ‘చమ్మక్ చల్లో’ పాటకు చక్కటి స్పెప్పులేసారు.
62 ఏళ్ల బామ్మ అలనాటి అందాల హీరోయిన్ మాధురీ దీక్షిత్ పాటకు డ్యాన్స్ వేసి నెటిజన్లు ఫిదా చేసారు.‘కోయి లడ్కి హై’ పాటకు బామ్మగారి డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.