Home » Dance
‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అనే పాటకు TRS MP మాలోతు కవిత వేసిన డ్యాన్స్ వేసారు. ఓ పెళ్లికి వెళ్లిన ఎంపీ వధూవరులతో కలిసి పెళ్లి వేదికపైనే స్టెప్పులేసారు.
పెళ్లి వేడుకల్లో వధూ వరుడు డ్యాన్సులు వేయటం సాధారణంగా మారిపోయింది.కానీ ఓ పెళ్లిలో అత్తగారు డ్యాన్స్ తో అద్దరగొట్టేసింది.అత్తగారి డ్యాన్స్..బంధువుల కరెన్సీ వర్షం కురిపిస్తుంటే కోడలు
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా సిబ్బంది బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
డ్యాన్స్ ఆరోగ్యానికి మంచిదే. అవును.. డ్యాన్స్ చేయడం వల్ల హెల్త్ పరంగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. నాట్యం చేయడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అంతేకాదు బాడీ ఫిట్ గానూ ఉంటుంది. మరీ ముఖ్యంగా
వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ పెళ్లిలో చక్కగా డ్యాన్స్ వేసి మరోసారి వైరల్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం బాస్కెట్ బాల్ ఆడి వార్తల్లో నిలిచారు. డ్యాన్స్ అయినా..ఆటైనా..వ్యాఖ్యలు చేయటంలోనే ఆమె స్టైలే వేరప్ప�
పెళ్లి కూతురు అంటే సిగ్గు పడుతూ కూర్చునే రోజులు పోయాయి. ట్రెండ్ మారింది. తల వంచుకుని అడుగులోఅడుగు వేసుకుంటూ..ముత్తయిదువలు తీసుకొస్తుంటే సిగ్గులొలుకుతూ వచ్చి పెళ్లి పీటలమీద కూర్చునేది వధువు. కానీ ఇప్పుడలా కాదు సంగీత్ లో స్టెప్పులతో ఇరగదీస్
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ ఇలా దాదాపు అన్ని బాషలలో నటించినా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది నందిని రాయ్. అలా అని ఖాళీగా ఏమీలేదు.. వరస సినిమాలు చేస్తూనే ఉంది. తెలుగులో బిగ్ బాస్ రెండో సీజన్ లో కంటెస్టెంట్ అయినా నందినీ ఇక్కడ భారీ అవకాశాలేమీ అ
వరుడికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే బరాత్ వేడుకను వీడియో తీసిన కొందరు వరుడు కిందపడిన క్లిప్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
యునెస్కో గుర్తంపు పొందిన ‘నజరీన్’ వేడుకల్లో కరోనా నినాదం వినిపించింది. వెనుజులాలో ఓ తెగ ప్రజలు నజరీన్ వేడుకలను జరుపుకుంటారు. ఈ వేడుకల్లో ఈ దెయ్యాల వలె వేషాలు వేసుకుని గో కరోనా గో అంటూ నినాదాలు చేశారు.
సిటీ మార్ సాంగ్ కు సల్మాన్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ కు వైద్యులు చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకొంటోంది.