Home » Dance
ఓ యువకుడు నడిరోడ్డుపై డ్యాన్స్ చేశాడు. అక్కడున్న వారంతా అతడిని విచిత్రంగా చూశారు. కొందరు నవ్వుకున్నారు. అయినప్పటికీ, ఆ యువకుడు డ్యాన్స్ ఆపలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
పెళ్లి వేడుక జరుగుతుండగా వేదికపై హుషారుగా డ్రమ్స్ వాయించింది ఓ పెళ్లికూతురు. ఆమె టాలెంట్ ను చూసి అతిథులు అందరూ ఆశ్చర్యపోయారు. కేరళలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పెళ్లికూతురు కేరళ సంప్ర�
శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ఇద్దరు స్టార్ హీరోలతో ఒకేసారి పనిచేయడం, రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం నా అదృష్టం. వాల్తేరు వీరయ్యలో నువ్వే శ్రీదేవి అయితే నేనే చిరంజీవి సాంగ్, వీరసింహ రెడ్డిలో సుగుణ సుందరి పాటలకి కంపోజ్ చేశాను...............
Dancing on highway: ఓ యువకుడు, ఇద్దరు అమ్మాయిలు హైవేపై కారులో వెళ్తున్నారు. ఇంతలో హైవే పక్కన కారుని ఆపి, అందులో నుంచి దిగారు. కెమెరా పట్టుకుని కారు ముందు నిలబడి డ్యాన్సు చేశారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగేలా వ్యవహరించారు. వారి అత్యుత్సాహానికి సంబంధించిన వీ
పెళ్లి వేడుకలో మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్సులు చేయడం సాధారణమే. అయితే, కొందరు శ్రుతి మించి ప్రవర్తిస్తూ డ్యాన్సులు చేస్తుంటారు. ఇటువంటి తీరుతోనే ఓ పెళ్లిలో డ్యాన్సు చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఖాళీ పాత్
సోషల్ మీడియా ప్రభావంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన పాకిస్థాన్ అమ్మాయి అయేషా (18)కు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. తాజాగా ఆమె ‘బటియన్ బుజాయ్ రఖ్దీ’ అనే పాటకు డ్యాన్స్ చేసింది. లతా మంగేష్కర్ పాడిన సూపర్ హిట్ పాట ‘మేరా దిల్ యే పుకారే ఆజ
గార్బా డ్యాన్స్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నాడు ఓ వ్యక్తి. ఇంతలో కార్డియాక్ అరెస్ట్ రూపంలో అతడిని మృత్యువు చుట్టుముట్టింది. డ్యాన్స్ చేస్తూనే మధ్యలో కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుం�
మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఇటీవల చేసిన డ్యాన్స్ దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచులో గెలిచిన వెంటనే భారత మాజీ క్రికెటర్ స
రాజస్తాన్ పర్యటన సందర్భంగా రాజధాని గురువారం జైపూర్ వచ్చారు. ప్రత్యేక విమానంలో జైపూర్ చేరుకున్న ఆమెకు రాజస్తానీ కళాకారులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. పాటలు పాడుతూ డాన్స్ చేస్తున్న వారిని చూసి హసీనా.. తనకు తానుగానే ముందుకు వచ్చి వారితో కలి�
తాజాగా Khuda Hafiz 2 సినిమా ప్రమోషన్స్ కోసం విద్యుత్ జమ్వాల్ హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ గురించి పొగుడుతూ మాట్లాడాడు. ఈ ప్రమోషన్స్ లో విద్యుత్ జమ్వాల్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ..............