-
Home » Dancing
Dancing
Mumbai : ముంబయి లోకల్ ట్రైన్లో ‘కాంత లగా’ పాట పాడుతూ డ్యాన్స్ చేసిన ప్రయాణికులు
కొద్దిసేపు చేసే ట్రైన్ జర్నీలో కొంతమంది ప్రయాణికులు గొడవలు పడుతుంటారు. ముంబయి లోకల్ ట్రైన్లో ఇలాంటి సర్వ సాధారణమే అయినా.. తాజాగా కొందరు ప్రయాణికులు ఫేమస్ బాలీవుడ్ సాంగ్ 'కాంత లగా' పాట పాడుతూ డ్యాన్స్ చేసారు. ఈ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంది.
Uttar Pradesh : అత్తగారు సిగరెట్ కాలుస్తూ డ్యాన్స్ చేసిందని ఆగిపోయిన పెళ్లి
పెళ్లిలో అత్తగారు సిగరెట్ కాలుస్తూ డ్యాన్స్ చేసిందని ఒకచోట వరుడు పెళ్లి ఆపేశాడు. మరోచోట అల్లుడికి సిగరెట్ అందిస్తూ అత్తగారు స్వాగతిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఇవేం సంప్రదాయాలు బాబోయ్ అంటూ జనం షాకవుతున్నారు.
United States : స్టేజ్‌పై డ్యాన్స్ చేసిన తర్వాత విద్యార్థినికి డిప్లొమా ఇవ్వడానికి నిరాకరించిన స్కూల్ యాజమాన్యం .. కారణం?
స్కూలు నిబంధనలు అతిక్రమించిందని ఓ స్కూలు విద్యార్ధినికి వేదికపై డిప్లొమా సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించింది యాజమాన్యం. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి?
Woman Dancing : రైల్వే ట్రాక్‌పై నిర్లక్ష్యంగా యువతి డ్యాన్స్.. ప్రమాదకరం అని మండిపడుతున్న జనం
రైల్వే స్టేషన్లు, మెట్రోలు దాటి.. ఇప్పుడు డ్యాన్సులు రైల్వే ట్రాక్ ఎక్కాయి. రీసెంట్గా రైలు పట్టాలపై ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. యువతి డ్యాన్స్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.
Woman dancing in flight : విమానం మధ్యలో అమ్మాయి డ్యాన్స్.. మెట్రోలు సరిపోలేదా? అంటూ నెటిజన్లు ఫైర్
మెట్రోల్లో డ్యాన్స్‌ల హవా ఇప్పుడు విమానాలకు పాకింది. ఓ యువతి విమానం మధ్యలో నిలబడి స్టెప్పులు వేసింది. ఆ వీడియోని చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Kochi Metro : కొచ్చి మెట్రో రైలు ముందు స్టాఫ్ డ్యాన్స్‌లు.. నిబంధనలకు విరుద్ధంగా ఈ స్టెప్పులేయడం ఎందుకంటే?
మెట్రోల్లో రీల్స్, డ్యాన్స్‌లు నిషేధం. కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తమ ప్రమోషన్లో భాగంగా మెట్రో సిబ్బందితో స్టెప్పులు వేయిస్తున్నారు. తాజాగా మెట్రో స్టాఫ్ చేసిన డ్యాన్స్ లు కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షే�
Jharkhand : పోలీస్ స్టేషన్ లో మద్యం సేవించి డ్యాన్సులు.. ఐదుగురు పోలీసులు సస్పెండ్
జార్ఖండ్ గొడ్డా జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో మద్యం తాగి డ్యాన్సులు చేసిన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. కొందరు పోలీసులు ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే మద్యం సేవించారు. ఆ తర్వాత డ్యాన్సులు కూడా చేశారు.
Jail And Banishes Couple : డ్యాన్స్ చేసిన జంటకు జైలు శిక్ష, దేశ బహిష్కరణ
హిజాబ్ వ్యతిరేక ఆందోళనలపై ఇరాన్ ఉక్కుపాదం మోపుతోంది. నిరసనకారులకు మద్దతుగా డ్యాన్స్ చేసిన ఓ జంటకు జైలు శిక్ష విధించడంతోపాటు దేశ బహిష్కరణ చేసింది. టెహ్రాన్ లోని ఆజాదీ స్క్వేర్ లో డ్యాన్స్ చేసిన జంట ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చ
Anand Mahindra ‘Natu Natu Song’ : ఆనంద్ మహీంద్రా ‘నాటు నాటు’సాంగ్ డ్యాన్స్ మామూలుగా లేదుగా..ఏం క్రియేటివీ.!!
ఆనంద్ మహేంద్రా ‘నాటు నాటు’సాంగ్ డ్యాన్స్ మామూలుగా లేదుగా..ఏం క్రియేటివీ..
New Year-2023 celebrations : తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా న్యూఇయర్ వేడుకలు.. కేక్ కటింగ్స్, డ్యాన్స్, కేరింతలతో సందడి
విద్యుత్ వెలుగులు, టపాసుల మోతలు, యువత కేరింతల నడుమ కొత్త సంవత్సరం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. హ్యాపీ న్యూఇయర్ అంటూ తెలుగు ప్రజలు కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.