-
Home » daryl mitchell
daryl mitchell
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్ ర్యాంక్ కోల్పోయిన కోహ్లీ.. నంబర్ 1 బ్యాటర్‌గా కివీస్ ఆటగాడు..
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ బ్యాటర్ల విభాగంలో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (ICC ODI Rankings) తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు.
మాది చిన్న దేశం.. ఎలా గెలిచామంటే? న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ కామెంట్స్..
సిరీస్ విజయంపై న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ (Michael Bracewell ) స్పందించాడు.
మేము ఎలా గెలిచామో తెలుసా.. న్యూజిలాండ్ కెప్టెన్ బ్రేస్‌వెల్ కామెంట్స్ వైరల్
రెండో వన్డేలో విజయం సాధించడం పట్ల న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్ వెల్ (IND vs NZ) ఆనందాన్ని వ్యక్తం చేశాడు
ఆ తప్పిదమే మా ఓటమికి కారణమైంది.. అసలు విషయం చెప్పేసిన శుభ్‌మన్ గిల్
Shubman Gill : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం రాత్రి రాజ్‌కోట్‌లో రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైంది. అనంతరం కెప్టెన్ గిల్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.
రెండో వన్డేలో భారత్ ఓటమి.. కెప్టెన్ గిల్ తీసుకున్న ఆ నిర్ణయమే కొంపముంచిందా..! రాహుల్ సెంచరీ వృథా
IND vs NZ 2nd ODI : టీమిండియా ఓటమికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. అతిపెద్ద కారణంగా పేలవమైన బ్యాటింగ్. మరో ప్రధాన కారణం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీసుకున్న నిర్ణయం కూడా ఓ కారణంగా పలువురు క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
రోహిత్ శర్మకు భారీ షాక్.. వన్డేల్లో చేజారిన..
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మకు (Rohit Sharma) షాక్ తగిలింది.
న్యూజిలాండ్‌కు భారీ షాక్..
వెస్టిండీస్‌తో రెండో వన్డే ముందు న్యూజిలాండ్‌కు (NZ vs WI) బారీ షాక్ తగిలింది.
ఎవరు ఏమైనా చెప్పండి.. జన్మలో పాక్‌లో అడుగుపెట్టనన్న మిచెల్.. చిన్నపిల్లాడిలా ఏడ్చిన టామ్ కరన్.. పీఎస్ఎల్లో విదేశీ క్రికెటర్ల అనుభవాలు..
విదేశీ ఆటగాళ్లు పాక్ నుంచి దుబాయ్ చేరే వరకు భయం భయంగా గడిపారట.
చేతులకి బటర్ పూసుకుని వచ్చారా..? నాలుగు క్యాచ్ లు డ్రాప్.. అది కూడా ఫైనల్లో.. ఎలా వదిలేశారో చూడండి..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లను జారవిడిచారు.
రాణించిన డారిల్ మిచెల్, బ్రేస్‌వెల్.. భారత లక్ష్యం ఎంతంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ముందు 252 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఉంచింది.