Home » dastagiri
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల జాబితా నుంచి సీబీఐ కోర్టు ..
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో మరోసారి ఊరట లభించింది.
అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది నాగార్జున రెడ్డి హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. రాజకీయ ఉద్దేశంతోనే, నిరాధార ఆరోపణలతో దస్తగిరి పిటిషన్ వేశాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు.
Dastagiri: వేముల పోలీసులు పెట్టిన దాడి కేసులో దస్తగిరికి ఇప్పుడు బెయిల్ దక్కింది. దస్తగిరి మంగళవారం..
బెయిల్ విచారణ వాయిదా పడటంతో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పులివెందులకు చేరుకోవటంతో సీబీఐ అధికారులు కూడా పులివెందులకు వెళ్లారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇంటికి చేరుకుని అతని భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు.
YS వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ వేగవంతం అయిన క్రమంలో రోజుకో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో వివేకా కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సీబీఐ అధికారులకు ఇచ్చిన 160 CRPC స్టేట్ మెంట్ కాపీ 10టీవీ చేతికి అందింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో సీబీఐ కోర్టు ఐదుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది. ఎర్రగంగిరెడ్డితో పాటు ఐదుగురు నిందితులను సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది.
డబ్బు కోసం అప్రూవర్ గా మారానని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పాడు. నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదని దస్తగిరి తెలిపాడు.
వివేకా కేసులో వీడిన మిస్టరీ..!
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివేకా కారు డ్రైవర్ షేక్ దస్తగిరి ఆగస్టు 31న ప్రొద్దూటూరు కోర్టులో జడ్జి ముందు అప్రూవర్‌గా మారి వాంగ్