-
Home » Daughter
Daughter
దారుణ ఘటన.. ఏడుస్తుందని చిన్నారిని నేలకేసి కొట్టిన తండ్రి.. నీకు చేతులెలా వచ్చాయిరా..
Telangana : సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కసాయి తండ్రి చేతిలో 12నెలల చిన్నారి బలైంది.
హైదరాబాద్లో దారుణ ఘటన.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని తల్లి, ప్రియుడుతో కలిసి తండ్రిని చంపేసింది.. తర్వాత సెకండ్ షో సినిమాకు వెళ్లి..
హైదరాబాద్ కవాడిగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ కూతురు తల్లి, ప్రియుడితో కలిసి కన్నతండ్రిని హత్య చేసింది.
చదివేది టెన్త్ క్లాస్.. ప్రియుడితో కలిసి తల్లిని చంపేసింది.. అదే సమయంలో చెల్లి రావడంతో..
అంజలి మెడకు కుమార్తె చున్నీ బిగించింది. దీంతో ఆమె ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో చనిపోయిందని భావించారు. అయితే, కొద్దిసేపటికి అంజలిలో కదలిక వచ్చింది.
అబ్బాయితో మాట్లాడుతోందని కన్నతల్లే కూతురిని చంపేసింది.. మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఏం చేసిందంటే..
మృతదేహంపై ఉన్న దుస్తులు ఈ కేసులో మిస్టరీని చేధించాయి. హంతకులను పట్టించాయి.
హైదరాబాద్లో దారుణం.. తన బిడ్డ ఏమైపోతుందోననే బెంగతో విషమిచ్చిన తల్లి.. ఆ తరువాత ఆమె ఏం చేసిందంటే..
హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల తన కూతురికి తల్లి కూల్ డ్రింక్ లో ఎలుకల ముందు కలిపి తాగించింది.. ఆ తరువాత ఆమె..
ఇంత కిరాతకమా.. పక్కింటికి వెళ్తోందని ఐదేళ్ల కూతురిని కడతేర్చిన తండ్రి..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఇంతలోనే ఓ ప్రాంతంలో చిన్నారి శరీర భాగాలు లభ్యమయ్యాయి.
అంత పెద్ద పేరుని రిజిస్టర్ చేయలేం .. రాజకుటుంబానికి షాకిచ్చిన అధికారులు
ఓ రాజకుటుంబానికి చెందిన జంట మాత్రం తమ బిడ్డకు పేరు భారీగా ఉండేలా పెట్టుకున్నారు. ఏకంగా దాదాపు రెండు మూడు లైన్లు ఉండే పేరు పెట్టారు. దీంతో మరీ అంత పెద్ద పేరును రిజిస్టర్ చేయలేం అంటూ ప్రభుత్వ అధికారులు సదరు రాజకుటుంబానికి షాక్ ఇచ్చారు.
Hyderabad : హైదరాబాద్ లో దారుణం.. భార్య దూరం పెట్టిందని, ఎనిమిదేళ్ల కూతురిని కిరాతకంగా చంపిన తండ్రి
కొన్నేళ్లుగా భార్యతో చంద్రశేఖర్ విడిగా ఉంటున్నాడు. భార్యపై కోపంతో మోక్షజను చంపేందుకు ప్రణాళిక వేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Emotional Video : అల్జీమర్స్ నిర్ధారణ అయిన తండ్రి కోసం అతని కూతురు ఏం చేసిందంటే?
అల్జీమర్స్ నిర్ధారణ అయిన తండ్రి కోసం అతని కూతురు టాటూ వేయించుకుంది, అది చూసిన తండ్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తండ్రితో పంచుకున్న జ్ఞాపకాలు పదిలంగా ఉంచుకునేందుకు ఆమె చేసిన పని నెటిజన్లకు కన్నీరు తెప్పించింది.
Uttarakhand : రజస్వల అయిన కుమార్తె .. సెలబ్రేట్ చేసి సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన తండ్రి
కాలం మారుతోంది. మనుషుల ఆలోచనల్లోను మార్పులొస్తున్నాయి. మార్పు మంచిదే. ఆ మార్పులో భాగంగా ఓ తండ్రి తన కుమార్తె రజస్వల అయ్యిందని ఇది దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు.