Home » dc vs pbks
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) విజయం సాధించింది.
ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.
ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 48 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 16 బంతుల్లో 32 పరుగులతో రాణించాడు.(IPL2022 DelhiCapitals Vs PBKS)
ఐపీఎల్ 2021 సీజన్ 14 రసవత్తరంగా సాగుతోంది. అన్ని జట్లు హోరాహోరిగా తలపడుతున్నాయి. కొన్ని మ్యాచులు థ్రిల్లింగ్ గా, ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ ఎంజాయ్ మెంట్ ఇస్తున్నాయి. కాగా, కొన్ని మ్యాచుల్లో ఊహించని ఫలితాలు వస్తున్నా�