Home » deceased families
బస్ స్టేషన్ లో ప్రమాదం జరగడం సీరియస్ అంశంగా పరిగణిస్తున్నామని తెలిపారు. ప్రమాదానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పలాస రైలును రాయగుడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఒకే ట్రాక్ పై ముందున్న పలాస రైలును రాయగడ ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు.
హైదరాబాద్ లోని గోల్నాకలో ఫంక్షన్ హాల్ గోడ కూలి నలుగురు మృతి చెందిన ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సీఎం జగన్ రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాద ఘటనపై అధికారులతో సీఎం జగన్ మాట్లాడారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యల వివరాలు అడిగి తె�