Home » Decreasing
దేశంలో కొత్తగా 25,920 కేసులు, 492 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 2,92,092 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
కేసులు తగ్గుముఖం పడుతుండడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సంతోషం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గుతోంది. రాష్ట్రంలో 24 గంటల్లో 7822 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 166586 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 76,377 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 85,777 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యా�
గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం (ఏప్రిల్ 15, 2020) పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది.
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్న కొత్తగా 6 కేసులే నమోదు అయ్యాయి
వాయు కాలుష్యం కోరల నుంచి ఢిల్లీ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. దీపావళి పండగ తరువాత గణనీయంగా పెరిగిన న్యూఢిల్లీ కాలుష్యం ఇప్పుడు కాస్తంత తగ్గింది. రోజు రోజుకు గాలిలో కాలుష్యం తగ్గి నాణ్యత పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రక�