Home » Deepam
దీపావళికి దీపం వెలిగించటమంటే ప్రమిదలో ఒత్తి వేసి వెలిగించి టాపాసులు కాల్చుకోవడం మాత్రమే కాదు. దానికి కొన్ని నియమాలు.. నిబంధనలు కూడా ఉన్నాయి. హిందూ సంప్రదాయంలో దీపానికి చాలా విశిష్టత ఉంది. దేవాలయాల్లోను, ఇళ్లల్లోను పూజ చేసేప్పుడు దీపంతోపే ప�
దీపం అంటే దేవతా స్వరూపం. దీపంలో సకల దేవతలు.. వేదాలు కొలువై ఉన్నాయని వేదాలు చెబుతున్నాయి. దీపంలో శాంతి ఉంది..కాంతి వుంది. దీపావళికి ముందుగా లక్ష్మీ పూజకు దీపారాధన చేస్తారు. ఆ దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి ఆ ఇంటి గృహిణి స్వయంగా వెలిగించాలి. మొదట�
దీపావళి శరదృతువులో వస్తుంది. శరత్కాలం అంటే వెన్నెల కురిసే కాలం. వెన్నెలను చూస్తే మనస్సుకు చాలా ఆహ్లాదంగా కలుగుతుంది. చల్లని తెల్లని వెన్నెల కాలం కాబట్టి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలం. దీపావళి పండుగ శతదృ�
దీపావళి అంటే దీపాల వరస అని అర్థం. చీకటి అంటే దరిద్రం (జేష్టాదేవి). వెలుగు అంటే లక్ష్మీదేవి. దీపావళి పండుగ రోజున ఇల్లంతా దీపాలు వెలిగించి ఇంట్లో ఉండే దరిద్ర దేవతను వెళ్లగొట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటం. దీపం అంటేనే లక్ష్మీదేవి. దీ�