Home » Deepfake Technology
భారతదేశంలో తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకోవడం కోసం ఫ్యాక్ట్ చెకర్లు మిస్ ఇన్ఫర్మేషన్ కాంబాట్ అలయెన్స్ ను స్థాపించారు.
Deepfake Scammers : డీప్‌ఫేక్ రొమాన్స్ స్కామ్ గుట్టురట్టు చేశారు హాంకాంగ్ పోలీసులు. బాధితుల నుంచి 46 మిలియన్ డాలర్లు కొట్టేసిన స్కామర్లను పోలీసులు పట్టుకున్నారు? అసలేం జరిగింది పూర్తి వివరాలను తెలుసుకుందాం.
రష్మిక డీప్‌ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతో ఢిల్లీ పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
రష్మిక డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాను కుదిపేసింది. అనేకమంది సెలబ్రిటీలు ఈ ఘటనపై విరుచుకుపడ్డారు. ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని పట్టుకున్నట్లు తెలుస్తోంది.
Deepfake Technology : గతంతో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియా వాడకం ఎక్కువైంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు, ఫోటోలు, వీడియోలు నిజమైనవో కాదో తెలుసుకోవడం కష్టంగా మారింది.