Home » Deepika Pilli Pics
దీపికా పిల్లి(Deepika Pilli).. టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. డీ షోలో ఆమె చేసే అల్లరికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు, సోషల్ మీడియాలో ఆమె చేసే అందాల రచ్చ నెక్స్ట్ లెవల్. రీసెంట్ గా ఈ బ్యూటీ పొట్టి నిక్కర్ లో ఉన్న ఫోటోలను సోష�
టిక్ టాక్ వీడియోలతో ఫేమ్ తెచ్చుకున్న దీపిక ఆ తర్వాత టీవీ షోలలో కూడా ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో అభిమానుల్ని అలరిస్తూ ఇలా ఫొటోషూట్స్ పెడుతుంది.