Deepika Pilli: పొట్టి నిక్కర్ లో దీపికా పిల్లి.. గ్లామర్ తో చేస్తుంది లొల్లి.. ఫోటోలు
దీపికా పిల్లి(Deepika Pilli).. టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. డీ షోలో ఆమె చేసే అల్లరికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు, సోషల్ మీడియాలో ఆమె చేసే అందాల రచ్చ నెక్స్ట్ లెవల్. రీసెంట్ గా ఈ బ్యూటీ పొట్టి నిక్కర్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.












Hot beauty Deepika Pilli doing a glamour show in short clothes
