Getup Srinu Wife : గెటప్ శ్రీను భార్య పుట్టిన రోజు సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా..?
జబర్దస్త్ ఫేమ్, నటుడు గెటప్ శ్రీను తన భార్య సుజాత పుట్టిన రోజుని ఘనంగా సెలబ్రేట్ చేసాడు. బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలను సుజాత సోషల్ మీడియాలో షేర్ చేసింది.










Getup Srinu Wife Sujatha Birthday Celebrations
