Nara Rohith : నారా రోహిత్ కొత్త సినిమా ఓపెనింగ్.. ఫొటోలు..
హీరో నారా రోహిత్ కొత్త సినిమాకు నేడు ఓపెనింగ్ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తుంది. నారా రోహిత్, నయన్ సారికలపై డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ కొట్టారు.





















Nara Rohith New Movie Opening Ceremony
