Home » Defence Minister Rajnath Singh
ఏపీ సీఎం జగన్ దేశ రాజధాని హస్తినకు వెళుతున్నారు. ఆయన పర్యటనపై ప్రాధాన్యత సంతరించుకుంది. 2021, జులై 10వ తేదీ గురువారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళుతారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ వెళుతారు.
Rajya Sabha : చైనాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు Defence Minister రాజ్ నాథ్ సింగ్. చైనా బోర్డర్ పై నెలకొన్న వివాదంపై ఆయన రాజ్యసభలో ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ బాబు చేసిన త్యాగాన్ని రాజ్ నాథ్ స్మరించుకున్నారు. గాల్వాన్ లో చైనా బలగాలకు గట్టిగ�