Home » Defence Minister Rajnath Singh
గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ..
ఉగ్రవాదానికి మద్దతిస్తుందనే చరిత్ర పాక్ కు ఉందనే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు రాజ్ నాథ్ సింగ్.
మొత్తంగా 11.30 కిలోమీటర్ల కారిడార్ నిర్మించాల్సి ఉందని తెలిపారు. ఇందుకు అవసరమైన రక్షణశాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ కు ముఖ్యమంత్రి రేవంత్ వివరించారు.
భారత సరిహద్దులో హోలీ సంబరాలు
లోక్‌సభ ఘటనపై విపక్షాల ఆందోళనలు
భారత సైన్యం అమ్ముల పొదిలోకి కొత్తగా అమెరికాకు చెందిన ఎంక్యూ-9 బి సీ గార్డియన్ హంటర్ కిల్లర్ డ్రోన్లు చేరనున్నాయి. అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో యూఎస్ తయారు చేసిన ఈ డ్రోన్ల కొనుగోలుకు వచ్చే వారం మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వాషింగ్టన్ పర్యటన స
స్వల్పంగా కరోనా లక్షణాలతో రాజ్ నాథ్ సింగ్ బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. వైద్యుల బృందం ఆయనను పరీక్షించిందని, వారి సూచన మేరకు ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
రష్యా-యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఏ దేశమూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వస్త్రాలు ప్రయోగించకూడదని సూచించింది ఇండియా. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ మంత్రితో దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు.
దేశీయంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన రక్షణ మిస్సైల్స్‌ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఇవి తక్కువ శ్రేణి కలిగిన రక్షణ మిస్సైల్స్. వాయు తలం నుంచి వచ్చే ప్రమాదాల్ని అడ్డుకుంటాయి.
రెబెల్ స్టార్ కృష్ణంరాజుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘన నివాళి అర్పించారు. కృష్ణంరాజు నటుడే కాదు గొప్ప మానవతా వాది అని అభివర్ణించారు.