Home » Defence Sector
త్వరలో ఆ దేశం మొత్తం లేజర్ భద్రతలోకి వెళ్లిపోతుంది. మరో ఏడాదిలోగా దక్షిణ ఇజ్రాయెల్‌లో దీన్ని మోహరించనున్నారు.
రక్షణ రంగంలో భవిష్యత్ సవాళ్లపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోవల్ తో సమావేశమై చర్చించారు.
రానున్న ఐదేళ్లలో రక్షణ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణల కోసం దాదాపు 499 కోట్ల రూపాయల బడ్జెట్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు.
దేశీయంగా అత్యాధునిక జలాంతర్గాముల నిర్మాణానికి భారత్ రెడీ అయిన విషయం తెలిసిందే.