-
Home » Delhi election results
Delhi election results
Delhi Election Results : ఢిల్లీ సీఎం పదవికి అతిశీ రాజీనామా
బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు ఆమె ఆపద్ధర్మ సీఎంగా ఉంటారు.
నిజమైన విజేతలు ఢిల్లీ ప్రజలే, అభివృద్ధి అంటే ఏంటో మేము చూపిస్తాం- ప్రధాని మోదీ
ఢిల్లీలో ఇంతకాలం ప్రజలకు సేవ చేయనివ్వకుండా చేశారు. ఆందోళనలతో మెట్రో పనులు కదలనివ్వకుండా చేశారు. పేదలకు ఇళ్లు ఇవ్వనివ్వకుండా చేశారు.
బటన్ నొక్కే కార్యక్రమం ఎక్కడా సక్సెస్ కాదు, మళ్లీ గర్వంతో మాట్లాడుతున్నారు- జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్
ఒకసారి అధికారంలోకి వచ్చి అందరి నెత్తిన చేయి పెట్టాడు, 2.0 అంటూ సైకో మాటలు మాట్లాడుతున్నాడు అంటూ జగన్ పై ఫైర్ అయ్యారు చంద్రబాబు.
ఢిల్లీలో బీజేపీ విజయానికి కీలక అంశాలు కీలక అంశాలు ఇవే..
ఢిల్లీలో బీజేపీ విజయానికి కీలక అంశాలు కీలక అంశాలు ఇవే..
ఢిల్లీ సీఎం ఎవరంటే..?
ఢిల్లీ సీఎం ఎవరంటే..?
జగన్, కేజ్రీవాల్ ఒకేలా పాలన చేశారు- ఢిల్లీ ఫలితాలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది. ఎక్కువ పొల్యూషన్ ఉన్న నగరం ఏదైనా ఉందంటే అది ఢిల్లీ.
Arvind Kejriwal : ఓటమి తర్వాత కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్..
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మొదటిసారిగా స్పందించారు.
ఢిల్లీ ఓటర్లకు సెల్యూట్.. అభివృద్ధి మా గ్యారంటీ: ఫలితాలపై మోదీ ట్వీట్!
Delhi Election Results : 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. రెండు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా దేశ రాజధానిలో తిరిగి అధికారంలోకి వస్తోంది.
ఓటమి తర్వాత కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్.. ప్రజలతోనే ఉంటాం.. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తాం..!
Arvind Kejriwal : ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మొదటిసారిగా స్పందిస్తూ.. 'ప్రజలకు సేవ చేసేందుకు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తానని అన్నారు.
ఢిల్లీ ఫలితాల్లో ‘ఆప్’ పతనానికి 5 ప్రధాన కారణాలివే.. ఇదే కేజ్రీవాల్ పార్టీని దెబ్బతీసిందా?
Delhi Assembly Results 2025 : ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అత్యంత దారుణమైన పరిస్థితి ఎదురైంది. ఢిల్లీలో ఆప్ కోట పూర్తిగా కూలిపోయిందని ఎన్నికల ఫలితాలు చూపిస్తున్నాయి. 5 ప్రధాన కారణాలివే..