Arvind Kejriwal : ఓటమి తర్వాత కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్..

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మొదటిసారిగా స్పందించారు.