-
Home » Delhi Election Results 2025
Delhi Election Results 2025
బటన్ నొక్కే కార్యక్రమం ఎక్కడా సక్సెస్ కాదు, మళ్లీ గర్వంతో మాట్లాడుతున్నారు- జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్
February 8, 2025 / 06:11 PM ISTఒకసారి అధికారంలోకి వచ్చి అందరి నెత్తిన చేయి పెట్టాడు, 2.0 అంటూ సైకో మాటలు మాట్లాడుతున్నాడు అంటూ జగన్ పై ఫైర్ అయ్యారు చంద్రబాబు.
ఢిల్లీలో బీజేపీ విజయానికి కీలక అంశాలు కీలక అంశాలు ఇవే..
February 8, 2025 / 05:51 PM ISTఢిల్లీలో బీజేపీ విజయానికి కీలక అంశాలు కీలక అంశాలు ఇవే..
జగన్, కేజ్రీవాల్ ఒకేలా పాలన చేశారు- ఢిల్లీ ఫలితాలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
February 8, 2025 / 05:43 PM ISTఢిల్లీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది. ఎక్కువ పొల్యూషన్ ఉన్న నగరం ఏదైనా ఉందంటే అది ఢిల్లీ.
Arvind Kejriwal : ఓటమి తర్వాత కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్..
February 8, 2025 / 05:43 PM ISTఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మొదటిసారిగా స్పందించారు.
ఓటమి తర్వాత కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్.. ప్రజలతోనే ఉంటాం.. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తాం..!
February 8, 2025 / 03:10 PM ISTArvind Kejriwal : ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మొదటిసారిగా స్పందిస్తూ.. 'ప్రజలకు సేవ చేసేందుకు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తానని అన్నారు.
ఆప్‌కు బిగ్ షాక్.. అరవింద్ కేజ్రీవాల్ ఓటమి.. ఎవరి చేతిలో? ఎన్ని ఓట్ల తేడాతో అంటే?
February 8, 2025 / 12:57 PM ISTDelhi Election Results : అరవింద్ కేజ్రీవాల్ ఓటమిపాలయ్యారు. తన కంచుకోట అయిన న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ప్రత్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో పరాజయం పాలయ్యారు.
కేజ్రీవాల్‌కి ముందే చెప్పా.. అయినా పట్టించుకోలేదు.. లిక్కర్ పాలసీపైనే ఫోకస్ పెట్టాడు.. అన్నా హజారే కామెంట్స్..!
February 8, 2025 / 12:17 PM ISTDelhi Results 2025 : ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. ఆయన తన సలహాను పట్టించుకోకుండా మద్యం విధానానికి ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు.
ఢిల్లీ ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ.. పార్టీ కార్యాలయంలో సంబరాలు..!
February 8, 2025 / 11:14 AM ISTDelhi Election Results : దేశ రాజధానిలోని ఢిల్లీ బీజేపీ కార్యాలయం వెలుపల ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ పార్టీ శ్రేణుల వేడుకలకు సంబంధించి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ రిజల్ట్స్.. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? ఏ సర్వే ఏం చెప్పిందో చూడండి..
February 7, 2025 / 07:03 PM ISTకౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. 19 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. కౌంటింగ్ ప్రక్రియలో 5వేల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు.