-
Home » Delhi Elections 2025
Delhi Elections 2025
ఢిల్లీ దంగల్.. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం..
February 4, 2025 / 09:30 PM IST
70 అసెంబ్లీ స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 138 స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.
కేజ్రీవాల్‌ను అడ్డు తొలగించుకోవడానికి బీజేపీ కుట్ర.. అందుకే దాడి: ఢిల్లీ సీఎం అతిశీ
January 19, 2025 / 03:51 PM IST
అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి చేసి, ఆయన కారుపై రాళ్లు రువ్విన వారిపై ఇంతకుముందే కేసులు ఉన్నాయని, వారు తీవ్రనేరాలకు పాల్పడిన వారని అతిశీ అన్నారు.
ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి: ఆప్
January 18, 2025 / 05:20 PM IST
అరవింద్ కేజ్రీవాల్ పై దాడి చేయడానికి బీజేపీ గూండాలను రప్పించిందని ఆప్ ఆరోపించింది.
ఢిల్లీ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీల జల్లు..!
January 16, 2025 / 02:55 PM IST
తెలంగాణాలో ఇచ్చిన ఎన్నికల హామీల్ని నిలబెట్టుకున్నాం.. ఇక్కడ ఢిల్లీ లో కాంగ్రెస్ తరపున నేను హామీ ఇస్తున్నా..
మహిళలకు ఉచిత బస్సు, రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. ఢిల్లీలో కాంగ్రెస్ తరఫున రేవంత్ హామీలు
January 16, 2025 / 02:05 PM IST
ఇప్పుడు ఢిల్లీలో కూడా అలాంటి హామీలు ఇస్తున్నామని అన్నారు.
మోదీ ఎంట్రీ ఇస్తే అంతే!
January 3, 2025 / 11:44 PM IST
Delhi Elections 2025 : మోదీ ఎంట్రీ ఇస్తే అంతే!
ఆసక్తి కరంగా హస్తిన రాజకీయాలు
January 3, 2025 / 11:39 PM IST
Delhi Elections 2025 : ఆసక్తి కరంగా హస్తిన రాజకీయాలు