-
Home » Delhi Excise Policy Case
Delhi Excise Policy Case
కవితకు బెయిల్ రావడంపై బండి సంజయ్ సెటైర్లు
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడికి మద్దతు ఇవ్వడంలో కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురత ప్రదర్శించారని అన్నారు.
కవిత అరెస్ట్ నుంచి బెయిల్ వరకు.. ఎప్పుడు ఏం జరిగింది.. పూర్తి వివరాలు ఇలా..
ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత గత ఐదు నెలలుగా తీహార్ జైల్లో ఉంటున్నారు. తాజాగా ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలకు కోర్టు అనుమతి.. అక్కడే టెస్టులు చేయించుకోవాలన్న కోర్టు..
ఇవాళ జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. తనకు ఎదురవుతున్న ఆరోగ్య..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు
కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్, రిమాండ్ అంశాన్ని విస్తృత స్థాయి ధర్మాసనానికి బదిలీ..
ఢిల్లీ లిక్కర్ కేసు.. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్
ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయ్యారు. సీబీఐ కేసులో ఏప్రిల్ 11న అరెస్ట్ అయ్యారు.
ఢిల్లీ లిక్కర్ కేసు.. కవితకు కోర్టు నోటీసులు.. జూన్ 3న ఏం జరగనుంది?
రూ.45 కోట్లు హవాలా రూపంలో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేయడానికి తరలించారని చెప్పారు.
మధ్యంతర బెయిల్ గడువు పొడిగించండి.. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటీషన్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మధ్యంతర బెయిల్ గడువు పొడిగించాలని సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటీషన్ దాఖలు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్..
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్
కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కూడా రౌస్ అవెన్యూ కోర్టు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత కీలక విన్నపం.. ఏమని కోరారంటే..
గతంలో సీబీఐ కస్టడీ ముగిశాక.. బెయిల్ అప్లికేషన్ దాఖలు సమయంలో కవిత వ్యవహార శైలిపై ఆమె న్యాయవాదుల వద్ద అసహనం వ్యక్తం చేశారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.