Home » Delhi Liquor Scam
కోర్టుల చుట్టూ కొన్ని రోజులు తిరిగారు. నేను మహిళను అని చెప్పి మరికొన్ని రోజులు తప్పించుకుని తిరిగారు.
బిజీగా ఉన్నానని చెబితే కవితకు మినహాయింపు ఇస్తున్నారని చెప్పారు. మరి..
సీబీఐ విచారణకు కవిత దూరం
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మళ్లీ సమన్లు జారీ చేయనున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం పేర్కొంది....
నవంబర్ 2న విచారణకు రావాలని కేజ్రీవాల్ కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది ఈడీ. పీఎంఎల్ ఏ సెక్షన్ 50ఏ కింద అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. Arvind Kejriwal
విచారణ నెమ్మదిగా సాగితే, సిసోడియా మూడు నెలల్లోపు మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ ఎన్ భట్టి ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఈడీ తరపు న్యాయవాది దినేష్ అరోరా వాదనలు వినిపిస్తూ.. రెండు వేర్వేరు లావాదేవీలు జరిగాయని కోర్టులో పేర్కొన్నారు. ఇందులో మొత్తం రూ.2 కోట్ల లావాదేవీలు జరిగాయని అన్నారు
ఢిల్లీ లిక్కర్ కేసుతో సంబంధమున్న వ్యాపార వేత్త దినేశ్ అరోరాతో సంజయ్ కి పరిచయాలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారు జాము నుంచి సజయ్ ఇంట్లో సోదాలు మొదలు పెట్టింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే మూడుసార్లు కవితను ఈడీ విచారించించిది. మరోసారి నోటీసులు జారీ చేయటం విశేషం.
రేపు విచారణకు హాజరుకావాలని కవితకు నోటీసులు