Home » Delhi-NCR
Delhi Air Quality : మీరు ఢిల్లీ NCRలో నివసిస్తున్నారా? దేశ రాజధానిలో గాలి నాణ్యత తీవ్ర స్థాయిలో తగ్గిపోవడంతో ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారిపోయింది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (AQI) తీవ్రస్థాయిలోకి పడిపోయింది.
Delhi Air Quality : మీరు ఢిల్లీ NCRలో నివసిస్తున్నారా? నగరంలో గాలి నాణ్యత తీవ్రంగా మారడంతో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉండవచ్చు. మంగళవారం (నవంబర్ 1) నమోదైన ఢిల్లీ AQI 359 వద్ద ఉండగా, నోయిడా AQI తీవ్రత 444కి పడిపోయింది.
హైదరాబాద్‌లోనూ వాహన చోరీ కేసులు తరచూ నమోదవుతుంటాయి. అయితే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ సేఫ్‌ప్లేస్‌లో ఉన్నట్లేనని చెప్పొచ్చు. దేశంలో ప్రధాన నగరాలైన బెంగళూరు(9శాతం), చెన్నైలో(5శాతం) వాహన దొంగతనాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, ముం
ఢిల్లీలో టపాసులపై నిషేధం విధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎంపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగింది.
ఉబర్ యూజర్లకు గుడ్‌న్యూస్.. వాట్సాప్ ద్వారా ఉబర్ రైడ్ మరింత ఈజీగా మారింది. ఉబర్ కంపెనీ వాట్సాప్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించింది.
భారత్ బంద్‌తో పాటు కాంగ్రెస్ నిరసనల కారణంగా... NCRలో పరిధిలో పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలో పోలీసులు సెక్యూరిటీ టైట్ చేశారు.
Delhi Heavy Rains : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం (మే 23) తెల్లవారుజాము నుంచి బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. రోడ్లు బ్లాక్ అయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో అయితే కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుంటే ఉన్నాయి. యక్టీవ్ కేసుల సంఖ్య 1729కి చేరింది
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ఢిల్లీని కాలుష్య భూతం కమ్మేసింది. గాలి నాణ్యత సూచీ కూడా ప్రమాదకర స్థితికి చేరుకుంది. నగరమంతా పొగ కమ్మేసింది.
ఫేస్బుక్ ఫ్రెండ్ మాటలు నమ్మిన 23ఏళ్ల యువతి జీవితం చిన్నాభిన్నమైంది. పేరెంట్స్ కు పరిచయం చేస్తానని నమ్మబలికిన వ్యక్తి అడవిలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుందామని..