Home » Delhi police
నలుగురు తీవ్రవాదులు ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం మేరకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీలోని ఓ ప్రాంతంలో నలుగురు తీవ్రవాదులను అరెస్టు చేయడంతో భారీ కుట్రను భగ్నం చేసినట్లైంది. వీరి వద్దనుంచి 15 పిస్టోళ్లు, 50 తూటాలను స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలోని పాత నంగల్ గ్రామానికి చెందిన 9 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం, హత్య ఘటన దేశంలో చర్చనీయాంశంగా మారింది.
మైనర్ బాలికపై అత్యాచారం చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడ్ని పట్టుకోటానికి మహిళా ఎస్ఐ సోషల్ మీడియాలో ఫ్రెండ్ షిప్ చేసి పట్టుకుంది.
జమ్మూలో డ్రోన్ దాడులతో ఢిల్లీలో హైఎలెర్ట్ ప్రకటించారు అధికారులు. దేశరాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక కట్టడం ఎర్రకోటలోకి ప్రవేశాలను నిలిపివేస్తూ ఆంక్షలు విధించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసే వరకు ఆంక్షలు కొనసాగుతాయి.
ఆగస్టు-15 కి ముందు దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీలో హైలర్ట్ విధించారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లపై నీరు భారీగా నిలిచిపోయింది. ఈ క్రమంలో..ద్వారకాలోని సెక్టార్ 18లో రోడ్డు మీదుగా ఓ కారు వెళుతోంది. అకస్మాత్తుగా గుంతలా మారడంతో అందులో కారు లోపలికి జారీ పోయింది.
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు భారత్ లో వరుస షాక్ లు తగులుతున్నాయి.
బాంబు పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఏ విధంగా పారిపోయారు అనే కోణంలో విచారిస్తున్నారు అధికారులు. ఇక ఈ పేలుడు సమయంలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తానని గురువారం అర్ధరాత్రి సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన ఓ వ్యక్తిని శుక్రవారం ఉదయం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
స్ఐగా విధులు నిర్వహిస్తున్న రాహుల్ సింగ్ (31) తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు రాహుల్ సింగ్.