Home » delhi pollution
కాలుష్యం దెబ్బ... ఢిల్లీలో పాక్షిక లాక్డౌన్
ఢిల్లీ-ఎన్సీఆర్లో కాలుష్యం నిరంతరం పెరుగుతోంది. పెరుగుతున్న కాలుష్యం ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుతోంది. ఇప్పటికే గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. వాయుకాలుష్య నివారణకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది.
దేశవ్యాప్తంగా వాయుకాలుష్యం పెరిగిపోయింది. దీపావళి వేళ ఒక్క రోజులోనే ప్రధాన నగరాల్లో రికార్డు స్థాయిలో వాయు కాలుష్యం పెరిగింది. ఢిల్లీని కొన్ని గంటల్లోనే పొగ కమ్మేసింది.