Home » Delhi Schools
Delhi Air Pollution : ఆఫ్లైన్లో తరగతులకు హాజరయ్యే 6వ తరగతి అంతకంటే ఎక్కువ తరగతి విద్యార్థుల కోసం ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీ స్కూళ్లలో హాజరయ్యే విద్యార్థులకు మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది.
Ahmedabad: అటెన్షన్ డైవర్షన్ కోసమే ఇలా చేస్తున్నారా అని ఇంటర్నల్గా సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Covid-19 Guidelines : దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. NCR పరిధిలో కరోనా కేసుల తీవ్రత అధికంగా కనిపిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత పెరిగిపోతోంది. వాతావరణ కాలుష్యం కొనసాగుతుండటంతో స్కూళ్లు మూసివేశారు. వారం రోజులు గడిచినా ఇప్పటికీ వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టలేదు.
కాళ్లు..చేతులు పట్టుకుని బలవంతంగా బడికి తీసుకెళ్లిన ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా..ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుతోంది. ఇప్పటికే గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. వాయుకాలుష్య నివారణకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది.