Home » Delhi
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని అంటున్న వారు దాన్ని నిరూపించలేకపోయారని అన్నారు.
Viral Fever Cases : దేశ రాజధాని నగరమైన ఢిల్లీని జ్వరాలు వణికిస్తున్నాయి. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో వైరల్ ఫీవర్, డెంగీ కేసులు పెరుగుతున్నాయని నగర వైద్యులు చెప్పారు. ఢిల్లీలో ఇటీవల సంభవించిన వరదలతో గత మూడు వారాల్లో డెంగీ కేసులు రెట్టింపు అయ్యాయి. గత ఆరే�
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా సహా ప్రముఖ నేతలు మోదీకి ఎదురెళ్లి ఆహ్వానం పలికారు. మోదీ రాకతో పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు.
ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో కొవిడ్-19 పిరోలా వేరియంట్ ప్రబలుతోంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకేలతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో బీఏ 2.86 పిరోలా కొవిడ్ వేరియంట్ ప్రబలుతోంది. ఢిల్లీ, ఎన్‌సిఆర్‌లో గత నెలలో వైరల్ ఫీవర్ కేసులు పె�
చలికాలంలో కాలుష్య స్థాయిని తగ్గించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈశాన్య భారతదేశంలో రానున్న మూడు, నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవశాలున్నాయని వెల్లడించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇవాళ ఉదయం..
భార్య అక్షతా మూర్తితో కలిసి రిషి సునాక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విందులో నోరూరించే రుచులు ఎన్నో ఉన్నాయి. అన్ని రకాల వంటకాలను..
దుబాయ్- గ్యాంగ్ జౌ ఎమిరేట్స్ విమానాన్ని శనివారం అత్యవసరంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. దుబాయ్ నుంచి గ్యాంగ్ జౌ వెళ్లాల్సిన ఈకే 362 ఎమిరేట్స్ విమానం మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఢిల్లీకి మళ్లించారు....