Home » Delhi
దేశ రాజధాని ఢీల్లీలో అగ్నిప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఈక్రమంలో నైరుతి ఢిల్లీలోని ఘుమాన్ హేరా ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రుల్లో అడ్మిషన్లు మాత్రం తక్కువగానే ఉంటున్నాయి.
కేరళలో కొత్తగా 22,946 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో కొత్తగా 12,527 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
Covid Cases Comes down in Delhi from 2-3 Days
దేశంలో ఒమిక్రాన్ కేసులు దేశంలో 6 వేలు దాటింది. ఇప్పటివరకు 6,041 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి.
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,753కు చేరింది.
కర్ణాటకలో కొత్తగా 25005 కేసులు నమోదు, 8 మంది మృతి చెందారు. పశ్చిమబెంగాల్ లో కొత్తగా 23467 కేసులు, 26 మరణాలు నమోదు అయ్యాయి. తమిళనాడులో కొత్తగా 20911 కేసులు, 25 మరణాలు నమోదు అయ్యాయి.
మహారాష్ట్రలో కొత్తగా 46723 కేసులు నమోదవ్వగా, 32 మంది మరణించారు. ఢిల్లీలో కొత్తగా 27561 కేసులు నమోదవ్వగా, 40 మంది మృతి చెందారు. పశ్చిమ బెంగాల్ లో కొత్తగా 22155 కేసులు నమోదు అయ్యాయి.
ఢిల్లీలో కొత్తగా 27,521 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
సోమవారం వరకు డిపార్ట్మెంట్లో కరోనా సోకిన వారి సంఖ్య 1000 ఉండగా రెండు రోజుల వ్యవధిలోనే మరో 700 మందికి కరోనా సోకింది. దీంతో సమావేశాలు అన్నీ వర్చువల్గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.