Home » Delhi
కోవిడ్ కేసులు కంట్రోల్ లోకి వచ్చే అవకాశాలున్నాయని..రెండు మూడు రోజుల్లో ఆంక్షలు ఎత్తివేస్తామని ఢిల్లీ వైద్యశాఖా మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు.
కరోనా బాధితుల కోసం ఢిల్లీ ప్రభుత్వం ఆన్లైన్లో ఉచితంగా యోగా క్లాసులు అందిస్తోంది. బాధితులు తమ పేర్లను రిజిస్ట్రర్ చేసుకోవాలని సీఎం కేజ్రీవాల్ సూచించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్డౌన్ ఉండబోదని స్పష్టం చేశారు. దేశ రాజధానిలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి తగిన ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 4,461కు చేరాయి. ఒమిక్రాన్ నుంచి 1,711 మంది బాధితులు కోలుకున్నారు. మరోవైపు దేశంలో మళ్లీ కరోనా పడగ విప్పింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.
పోలీస్ కానిస్టేబుల్ మద్యం తీసుకోవడంతో పాటు అదే మత్తులో డ్రైవింగ్ చేయడం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.
దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్ననేపథ్యంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈరోజు సమావేశం అవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
దేశంలో నిన్న కొత్తగా 1,79,723 కోవిడ్ కేసులు నమోదయ్యయి. కోవిడ్ తదితర కారణాలతో 146 మంది మరణించారు.
ఢిల్లీలోని తన మంత్రిత్వ శాఖ లోని కార్యాలయంలో 90 శాతం మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని కేంద్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 22,751 కరోనా కేసులు నమోదయ్యాయి. 17 మంది కరోనాతో మృతి చెందారు.