Home » Delhi
ఒమిక్రాన్ కేసులలో అగ్రస్థానంలో మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్, కేరళ, గుజరాత్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా ఉన్నాయి.
కరోనా వేగంగా విస్తరిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
ఢిల్లీ హెల్త్ మినిష్టర్ సత్యేందర్ జైన్ శనివారం మాట్లాడుతూ.. ఒక్కరోజులోనే దాదాపు 20వేల కొవిడ్ కేసులు నమోదయ్యయాని పాజిటివిటీ రేటు 19శాతంగా ఉందని పేర్కొన్నారు.
తీహార్ జైల్లో ఓ ఖైదీ సెల్ ఫోన్ మింగేసాడు. అధికారులు తనిఖీలకు వస్తున్నారనే భయంతో ఫోన్ మింగేసాడు.
భారతదేశంలో కరోనా తన భీకర రూపాన్ని మరోసారి చూపుతోంది. గత 24 గంటల్లో 58 వేలకు పైగా కొత్త కేసులు నమోదవగా.. ఇదే సమయంలో 534 మంది మరణించారు.
మంగళవారం(4 జనవరి 2021) ఢిల్లీలో సుమారు 5,500 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.
తనకు స్వల్ప లక్షణాలున్నట్లు కేజ్రీవాల్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఇటీవల తనను కలిసినవారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
ఢిల్లీ వ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అంటున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. మహారాష్ట్ర తర్వాత అత్యధిక సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి.
దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ కేసుల వేగం భయానకంగా ఉంది. ఢిల్లీ, ముంబైలలో కరోనా కేసులు వేగంగా పెరుగుతోంది
మెట్రో నగరాలపై కరోనా పంజా విసిరింది. ఈఏడాది ఏప్రిల్ తర్వాత దేశంలోని 5మెట్రోనగరాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కోల్కతాలో అంతకముందు రోజుతో పోల్చితే 102శాతం కేసులు రికార్డయ్యాయి.