CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కరోనా

తనకు స్వల్ప లక్షణాలున్నట్లు కేజ్రీవాల్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఇటీవల తనను కలిసినవారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కరోనా

Kejriwal

Updated On : January 4, 2022 / 9:28 AM IST

Corona for CM Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కరోనా సోకింది. కేజ్రీవాల్ కు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో కేజ్రీవాల్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. తనకు స్వల్ప లక్షణాలున్నట్లు కేజ్రీవాల్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఇటీవల తనను కలిసినవారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు. అలాగే వారందరూ ఐసోలేషన్ లో ఉండాలని కోరారు.