Home » delivery boy
దీనిపై సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ జరుగుతోంది. నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ చేసిన ఘనకార్యం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
గుర్రంపై వెళ్లి ఆర్డర్ డెలివరీ చేసిన జొమాటో బాయ్ కి మజ్లిస్ బచావో తహ్రీక్ (ఎంబీటీ) పార్టీ ప్రతినిధి, జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ అంజెద్ ఉల్లా ఖాన్ రూ.10వేలు సహాయం అందించారు.
ప్రజలు డెలివరీ బాయ్‌ని అభినందిస్తున్నారు. ఒక యూజర్.. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘ధైర్యవంతుడు’ అని కొనియాడారు. ఇది పురుషులో లేదంటే స్త్రీలకో సంబంధించినది కాదని, ఇది మానవత్వంలో ఉన్న మంచితనం గురించని, అది చాలా అందంగా ఉందని మరొక యూజర్ అన్నారు.
డెలివరీ ఏజెంట్‌గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు ప్రిపేరయ్యాడు. అతని కష్టం ఫలించి అందులో విజయం సాధించాడు. అతని విజయాన్ని జొమాటో తమ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
ఫుడ్ డెలివరీ చేసిన మహిళకు లవ్ ప్రపోజ్ చేసాడు ఓ డెలివరీ ఏజెంట్. దీనిపై సీరియస్ అయిన ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. దీనిపై ఆ డెలివరీ సంస్థ స్పందన ఎలా ఉన్నా పోలీసులు జోక్యం చేసుకున్నారు.
ఆర్డర్ చేసిన సరుకులు పట్టుకొచ్చిన డెలివరీ బాయ్ మహిళా కస్టమర్ ను ముద్దు పెట్టుకోబోయాడు.దానికి ఆమె ఏం చేసిందంటే..
ప్రమాదానికి గురైన తండ్రి స్థానంలో పనిచేస్తున్నాడో ఏడేళ్ల బాలుడు. రోజూ ఉదయం, సాయంత్రం సైకిల్‌పైనే తిరుగుతూ కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. కష్టపడి పనిచేసే చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
ఇంతలోనే డెలివరీ బాయ్ వద్దకు వచ్చిన పోలీస్ అధికారి 'అర్ధరాత్రి ఎందుకు ఇంతలా కష్టపడుతున్నావ్..బైక్ మీద డెలివరీ ఇవ్వొచ్చగా'అని అడిగాడు
తనపై డెలివరీ బాయ్ దాడి చేసినట్లు ఓ యువతి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇందులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.