Home » Delivery
ఆన్ లైన్ లో ఓ వ్యక్తి Apple iPhone 12 ఆర్డర్ చేస్తే రెండు నిర్మా సబ్బులు రావటం చూసి షాక్ అయ్యాడు.
నిత్యావసర సరుకుల డెలివేరిని పూర్తిగా నిలిపివేయనున్నట్లు జొమాటో తెలిపింది. సెప్టెంబర్ 17నుంచి ఈ సేవలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన మైనర్ బాలిక తన కడుపులో పెరుగుతున్న పిండాన్ని బలవంతంగా వదిలించుకునే ప్రయత్నం చేసింది.
man Online gets ‘parle-G’ biscuit packet: ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చినవాటికి బదులుగా ఏవేవో రావటం అవి సోషల్ మీడియాలో వైరల్ కావటంతో జరుగుతోంది.ఈక్రమంలో ఓ వ్యక్తి ఓ రిమోట్ కంట్రోల్ కారు బొమ్మ ఆర్డరిస్తే డెలివరీ ప్యాకింగ్ లో ‘పార్లే-జీ’ బిస్కెట్ ప్యాకెట్ రావటం చూసి షాక్ అ�
రవాణా సదుపాయాలు లేని మారుమూల గ్రామాలకు, క్లిష్టమైన కొండ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్లు, ఔషధాలను చేరవేసేందుకు నూతన మార్గాన్ని అన్వేషించింది కేంద్ర ప్రభుత్వం.
ఉబెర్ మంచి న్యూస్ వినిపించింది. ఔత్సాహిక ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది ఈ సంస్థ. బెంగళూరు, హైదరాబాద్ లలో ఇంజనీర్లను నియమించుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇంజనీరింగ్, ఉత్పత్తి కార్యాకలాపాలను విస్తరించేందుకు 250 మంది ఇంజనీర్లను
కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. అయితే టీకా వ
సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ కారణంగా ఉపాధి కరువై భార్య డెలివరీకి కూడా డబ్బులు లేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. చందాపూర్ గ్రామానికి చెందిన పడాడ ప్రశాంత్(25), నాగమణి భార్యాభర్తలు.
EU sues AstraZeneca కరోనావైరస్ వ్యాక్సిన్ పంపిణీలో లోపాల కారణంగా ఆస్ట్రాజెనికా కంపెనీపై యూరోపియన్ యూనియన్(ఈయూ) కేసు వేసింది. అంగీకరించిన వ్యాక్సిన్ డోసులను సమయానికి అందించలేదనే కారణంతో ఆస్ట్రాజెనెకా కంపెనీపై కేసు వేసింది. ఆస్ట్రాజెనికాతో వ్యాక్సిన�
నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను ఆదుకోవాల్సిన సమాజం ఆమెలో ఆడతనాన్ని మాత్రమే చూసింది. కొందరు మృగాళ్లు ఆమెను మభ్యపెట్టి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. దీంతో అభాగ్యురాలు ఇప్పటికే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. తాజాగా మరోసారి ఆమె కామాంధుల అకృత�