Home » Delta Variant
వుహాన్ పరిస్థితులపై శాస్త్రవేత్తల భయం భయం
ప్రస్తుతం డెల్టా వేరియంట్ కోవిడ్ ప్రాణాంతకంగా మారి ప్రపంచదేశాల ప్రజలను వణికిస్తోంది. ప్రస్తుతం 135 దేశాలు ఈ మహమ్మారి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇంగ్లాండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ అలబామా పరిశోధకులు హెచ్చరికలు జారీచేశారు.
ఇందులో భాగంగానే కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ, వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించలేకపోతున్న దేశాలకు చేయూత నందించాలని చైనా నిర్ణయించింది.
కరోనా కొత్త వేరియంట్లలో ‘డెల్టా’ రకం అత్యంత ప్రమాదకరంగా మారింది. వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే 135 దేశాలకు డెల్టా వ్యాపించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.
ఏడాదిన్నర దాటింది.. వ్యాక్సిన్లూ వచ్చాయి. కానీ, కరోనా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగలేదు. ఈ వైరస్.. ఇంకా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కొత్త వేరియంట్ల రూపంలో మహమ్మారి పంజా విసురుతోంది. ఇంకా అనేకమంది ప్రాణాలు తీస్తోంది. ఒకవైపు కరోనాను ఎదుర్కొనేం
ఆ మధ్య అమెరికా మాస్క్ ఫ్రీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో నలభై శాతం వ్యాక్సినేషన్ తో అమెరికా అప్పుడు ఆ నిర్ణయం తీసుకుంది. కానీ, ఇప్పుడు మహమ్మారి డెల్టా వేరియంట్ అగ్రరాజ్యాన్ని మరోసారి వణికిస్తుంది. అప్పుడు మాస్క్ ఫ్రీ ప్రకటించిన ప్రభ�
అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అమెరికా అధ్యక్షుడి చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంటోనీ ఫౌచీ కరోనా వైరస్‌కు సంబంధించి ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. గతేడాదిలా లాక్డౌన్లు విధించే పరిస్థితులు రానప్పటికీ ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస�
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో డెల్టా వేరియంట్ ఎక్కువగా కనిపిస్తుంది. దీని వ్యాప్తిని అడ్డుకోవాలని లేదంటే మరిన్ని మ్యూటేషన్స్ పుట్టుకొచ్చి వైరస్ ఇంకా ప్రమాదంగా మారుతుందని హెచ్చరించి
2020 లో జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ కరోనా కారణంగా వాయిదాపడి ఈ ఏడాది జరుగుతున్నాయి. విశ్వక్రీడలు జరుగుతున్న వేళ మెడల్స్ గెలుచుకున్న దేశాలు ఆనందపడుతున్నాయి.
కరోనావైరస్ టీకా తీసుకున్నవారిలోనూ అధికంగా ఉంటుందని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ఇప్పటివరకూ కరోనా టీకా తీసుకున్నవారి ద్వారా వైరస్ తక్కువ స్థాయిలో ఉంటుందని భావించారు. అలాగే వారినుంచి ఇతరులకు వైరస్ వ్యాపించే అవకాశం తక్కువగా ఉంటుందని అనుకున్న