Home » Delta Variant
అమెరికాలో రీసెంట్ గా విడుదలైన స్టడీ ప్రకారం.. టెక్సాస్ లో కొవిడ్-19కు ఇన్ఫెక్షన్ కు గురైన ఆరుగురిలో ఒకరు కొవాగ్జిన్ తీసుకుని మృతి చెందినట్లు రికార్డ్ అయింది. ఓ పెళ్లి వేడుకకు హాజరైన వారికి వైరస్ సోకగా మోడర్నా, ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారు �
మెక్సికోలో కరోనా మూడో దశ మొదలైంది.. గతవారంతో పోలిస్తే.. ఈ వారం 29శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. యువతలోనే పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని ఆరోగ్య శాఖ చెబుతోంది.
కరోనా పాజిటివ్ వ్యక్తిని కలిస్తే.. స్వీయ నిర్బంధం (Self-isolate)లోకి వెళ్లాలా? వద్దా అనే కన్ఫ్యూజ్లో ఉన్నారా? వైరస్ లక్షణాలు ఏమిలేవు.. చాలామందిలో అందరిలో కలవొచ్చా? లేదా ఐసోలేషన్ లో ఉండాలా? ఏది తేల్చుకోలేని పరిస్థితి ఎదురవుతుంది.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వేరియంట్లు ఇండియాను వణికిస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌లో డెల్టా ప్లస్ వేరియంట్ ఆందోళనకరంగా మారింది. కే417ఎన్ మ్యూటేషన్ల వల్ల మోనోక్లోనల్ యాంటీబాడీల స్పందనను తగ్గించడంతో పాటు.. వ్యాక్సినేషన్ అనంతరం వాటి నుం�
అమెరికాలో కరోనా వైరస్ డెల్టా వేరియంట్ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. గతంలో కరోనా కంటే కరోనా డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ అమెరికాపై ఆధిపత్యాన్ని చూపుతోంది. వరుసగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 52శాతం కేసులు ఈ వేరియంట్వ�
దేశంలో డెల్టా వేరియంట్ సోకకుండా ఫైజర్స్ కోవిడ్ -19 వ్యాక్సిన్ (Pfizer’s Covid-19 Vaccine) నిరోధించడంలో తక్కువ ప్రభావవంతంగా ఉందని ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించింది.
ఇజ్రాయెల్‌లో కరోనావైరస్ కేసులు పెరుగుతూ ఉండటంతో అక్కడివారంతా ఫైజర్/బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఈ మేర డెల్టా వేరియంట్‌పై జరిపిన స్టడీలో వ్యాక్సిన్‌ను బైపాస్ చేస్తున్నట్లుగా టాప్ ఎక్స్పర్ట్ వెల్లడించారు.
డెల్టా వేరియంట్.. ఈ పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది. రోజురోజూకీ డెల్టా కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. కొవిడ్ వ్యాక్సిన్లు వచ్చినప్పటికీ కూడా డెల్టా వేరియంట్ మహమ్మారిగా విజృంభిస్తోంది.
కోవాగ్జిన్ (Covaxin) టీకాకు సంబంధించి మూడో దశ ట్రయల్ (Covaxin 3rd Trail Data) ఫలితాలు విడుదలయ్యాయి. ప్రపంచాన్ని వణికిస్తోన్న డెల్టా వేరియంట్ పై కూడా 65.2 శాతం సమర్థతను కోవాగ్జిన్ చూపిస్తోంది.
AP Corona : ఏపీలో గడచిన 24 గంటల్లో 93వేల 759 కరోనా పరీక్షలు నిర్వహించగా 3వేల 464 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 667 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 597 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 78 కేసులు �