Home » Delta Variant
డెల్టా వేరియంట్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ కొత్త డెల్టా వేరియంట్‌తో ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డెల్టా వేరియంట్ బారిన పడకుండా ఉండాలంటే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? మాస్క్ ఎవరూ ధరించాలి?
Delta Variant Dr Fauci : ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కరోనా డెల్టా వేరియంట్ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. అంతేకాదు ఇది అత్యంత ప్రమాదకరం అని, వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్న మాటలు మరింత కలవరపెడుతున్న�
రాబోయే రోజుల్లో కరోనా డెల్టా వేరియంట్ మరింత విజృంభిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది. ప్రస్తుతం ఆ వేరియంట్ 96 దేశాలకు విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేసింది.
తెలంగాణలో డేంజర్ డెల్టా..?
డెల్టా వేరియంట్ ఆందోళనతో ప్రపంచ దేశాలు మరోసారి లాక్ వేస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పలు దేశాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తోంది. ముందస్తుగా పలు దేశాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి.
రష్యాలో.. వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా కూడా మూడో వేవ్ గురించి వస్తున్న వార్తలు సామాన్య ప్రజానికాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ బలహీనపడినా.. డెల్టా ప్లస్ వేరియంట్‌గా రూపాంతరం చ
ప్రపంచాన్ని ఇప్పుడు డెల్టా వేరియంట్ వణికిస్తోంది. ఈ వేరియంట్ అమెరికా సహా ప్రపంచ దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఈ డెల్టాపై మోడెర్నా కొవిడ్ టీకా రక్షణాత్మక యాంటీబాడీలను ఉత్పత్తి చేసిందని ఒక అధ్యయనంలో తేలింది.
ప్రపంచంలో మొట్టమొదటిగా కోవిడ్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన రష్యాలో వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.
యూకే నుంచి ప్యాసింజర్ విమానాల రాకను నిషేధిస్తున్నట్లు హాంకాంగ్ ప్రకటించింది.