-
Home » Demand
Demand
Naresh Bansal: రాజ్యాంగం నుంచి ‘ఇండియా’ పేరు తొలగించాలంటూ ఏకంగా పార్లమెంటులోనే సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ
July 28, 2023 / 03:33 PM ISTఇటీవల బెంగళూరులో జరిగిన ఓ సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నాయి. కూటమి పేరు తెరపైకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలు విపక్షాలపై విరుచుకుపడుతున్నారు
Meghalaya CM Office : మేఘాలయ సీఎం ఆఫీస్ పై రాళ్ల దాడి.. ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలు
July 25, 2023 / 10:00 AM ISTఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం వెలుపల వందలాంది మంది జనం గుమిగూడారు. ఆ సమయంలో కొందరు సీఎం కార్యాలయంపై రాళ్లు రువ్వడంతో ఘర్షణ మొదలైనట్లు తెలుస్తోంది.
Mayawati: ముస్లిం రిజర్వేషన్లపై మీ నిజాయితీని నిరూపించుకోండి.. ప్రభుత్వాలకు మాయావతి సూచన
June 30, 2023 / 02:51 PM ISTభారతదేశంలో నివసిస్తున్న ముస్లింలలో 80 శాతం మంది 'పస్మాండ, వెనుకబడిన, దోపిడీకి గురవుతున్న' ప్రజలేనని భోపాల్‌లో జరిగిన బీజేపీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగంగా చెప్పారు. అలాంటి ముస్లింల జీవితాలను మెరుగుపరచడానికి రిజర్వేషన్లు…
Giriraj Singh : ముస్లింలను అప్పుడే పాకిస్థాన్‌కు పంపించేసి ఉండాల్సింది : కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
May 23, 2023 / 11:44 AM ISTఇది 70 ఏళ్ల క్రితమే మన పెద్దలు ఆ పని ఉండాల్సింది. దేశ విభజన సమయంలోనే వాళ్లను పాక్‌కు పంపించి ఉంటే మనం ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు అంటూ కేంద్ర మంత్రి…
Karnataka Politics: కాంగ్రెస్ అధిష్టానానికి కర్ణాటక సీనియర్ నేత తీవ్ర హెచ్చరిక
May 18, 2023 / 06:17 PM IST2013 అసెంబ్లీ ఎన్నికల్లో తుమకూరు జిల్లా కొరటగెరె నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పరమేశ్వర ఓడిపోయారు. అప్పటికి ఆయన కేపీసీసీ చీఫ్. ఆ సమయంలో కూడా ఆయన ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు. కానీ తాను…
Uttar Pradesh: యూపీ ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు, విమర్శలు.. ఇంతకీ మాయావతి, అఖిలేష్ ఏమన్నారంటే?
April 13, 2023 / 06:41 PM ISTఢిల్లీ చేరుకోవడానికి ముందు కాన్పూర్.. అటు నుంచి మీరట్‌కు వెళ్లినట్లు తెలిసింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌కు పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఝాన్సీకి చేరుకుని బైక్‌పై రాష్ట్ర సరిహద్దుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అసద్ మారువేషంలో ఉన్నట్లు…
VHP, Bajrang Dal: వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌లను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాలంటూ ఐఎంసీ చీఫ్ డిమాండ్
February 25, 2023 / 04:27 PM ISTఫిబ్రవరి 16న భివానీలో జునైద్, నసీర్ అనే ఇద్దరు ముస్లిం వ్యక్తులు పూర్తిగా కాలిపోయి మృతదేహాలుగా కనిపించారు. ఇద్దరు బాధితులను గోసంరక్షకులు అపహరించి హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. బజరంగ్ దళ్‌తో సంబంధం ఉన్న…
MLA Rajasingh Demand Financial Assistance : కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలి : ఎమ్మెల్యే గోషామహాల్
February 21, 2023 / 03:10 PM ISTహైదరాబాద్ అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు చనిపోవటం బాధాకరమని గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. బాలుడు ప్రదీప్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు.
Jitan Ram Manjhi: బిహార్ మహా కూటమిలో పేలిన బాంబ్.. కొడుకును సీఎం చేయాలంటూ మాజీ సీఎం డిమాండ్
February 18, 2023 / 11:27 AM ISTబిహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తొందరలో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. ఇక ఆయన స్థానంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్‌ను కూర్చోబెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలు…
Vidarbha State: మళ్లీ లేచిన విదర్భ వివాదం.. ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ సీఎం సభలో నినాదాలు, ఇద్దరు అరెస్ట్
February 3, 2023 / 07:29 PM ISTవిదర్భను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని నినాదాలు చేశారు. ఇలా నినాదాలు చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి షిండే తన ప్రసంగాన్ని కొనసాగించారు.…