Home » Demon Pavan
బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu)లో కామనర్ గా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ టాప్ 5లో నిల్చిన కంటెస్టెంట్స్ డిమోన్ పవన్. అగ్నిపరీక్షలో సత్తా చాటి టాప్ 5 వరకు చాలా కష్టపడి ఆది గెలుచుకుంటూ వచ్చాడు.