Demonetisation

    నోట్ల రద్దు ఎఫెక్ట్ : నిరుద్యోగ దేశం అయ్యింది

    January 12, 2019 / 06:03 AM IST

    ఢిల్లీ: దేశ శ్రేయస్సు కోసం అంటూ నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. 2018 నవంబర్ 6వ తేదీన పెద్ద నోట్లను(రూ.500, రూ.1000) ప్రధాని మోదీ రద్దు చేశారు. బ్లాక్ మనీకి చెక్ పెట్టేందుకు, నకిలీ నోట్లను అరికట్టేందుకే ఈ నిర్ణయం అని ప్రధాని మోదీ గొప్

10TV Telugu News