Home » Department of Health
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.
తెలంగాణలోనూ ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 7కు చేరాయి. ఇవాళ మరో 4 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,008 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఏపీలో లాక్ తప్పలేదు. కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు తప్పనిసరి అని భావించిన ప్రభుత్వం.. నైట్ కర్ఫ్యూ పెట్టేసింది. అంతేకాదు.. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. సెకండ్ వేవ్‌లో తొలిసారి పది వేల మార్క్‌ను దాటాయి.
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ముప్పు తీవ్రంగా ఉంది. కోవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 5వేల 86మంది కరోనా బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి.. చాప కింద నీరులా విస్తరిస్తోంది.. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.
భారత్‌లో కరోనా కేసుల దూకుడు కొనసాగుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు టెన్షన్ పెడుతున్నాయి.
దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మొదట ఐదు రాష్ట్రాలకే పరిమితమైన కరోనా విజృంభన ఇప్పుడు 12 రాష్ట్రాలకు చేరుకుంది.