Home » Depression
Cyclone Mocha : తుపాను ప్రభావంతో తెలంగాణలో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉంది.
ఇటీవలి సంవత్సరాలలో యోగా బాగా ప్రాచుర్యం పొందింది. శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చికిత్స విషయానికి వస్తే, ఇది ఒకరి భావోద్వేగాలను అన్వేషించడానికి, అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది.
మనకి బాగా తెలుసుకున్నవారు.. పైకి చాలా సంతోషంగా కనిపించిన వారు సడెన్ గా ఆత్మహత్యకు పాల్పడ్డారు.. అనే వార్తలు చాలా వింటున్నాం. అంటే వారు అంత బలహీనులా? అన్ని విషయాలు నిర్భయంగా చెప్పేవారు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారు? ఆ ఆలోచనలు ఇంట్లోవారితో ఎంద�
జీవితంలో అనుకున్నది సాధించలేక కొందరు.. అన్నీ ఉన్నా ఆందోళన చెందుతూ కొందరు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. మనసులో ఉన్న బాధని ఇతరులకు పంచుకోవడం ద్వారా జీవితంలో ఏదైనా మిరాకిల్ జరగొచ్చు. తన ఒంటరితనపు భారాన్ని మోయలేకపోతున్నానని ఓ సాఫ్ట్వేర్ ఇం�
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో డిప్రెషన్ ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అనేకమంది దీని బారిన పడుతున్నారు. డిప్రెషన్ నుంచి బయటకు రాలేక సతమతమవుతున్నారు. డిప్రెషన్‌ను జయించడానికి చేతిరాత కూడా ఉపయోగపడుతుందట.. అదెలాగో చదవండి.
ఒత్తిడితో కూడుకుని ఉండే ఉద్యోగాన్ని గంటల తరబడి చేసేవారికి కుంగుబాటు ముప్పు అధికంగా ఉంటుందని అమెరికా పరిశోధకులు గుర్తించారు. వారంలో వారానికి 40-45 గంటలు పనిచేసే వారి కంటే 90 గంటలు పనిచేసే వారిలో కుంగుబాటు ముప్పు మూడురెట్లు అధికంగా ఉంటుందని చెప
సోషల్ మీడియాను అధికంగా వాడే యువత త్వరగా డిప్రెషన్ బారిన పడతారని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా 18-30 ఏళ్ల యువత డిప్రెషన్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
శరీర వ్యవస్ధ, న్యూరో ట్రాన్స్ మీటర్ల వ్యవస్ధ మొత్తం మనం రోజు వారిగా తీసుకునే విటమిన్ల పైనే ఎక్కువ అధారపడి ఉంటుంది. విటమిన్ బి6, ఫోలేట్, వంటివి కూరగాయలు, పండ్లు, నట్స్ వంటివాటిలో లభిస్తాయి.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. సోమవారానికి బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. మరింత బలపడి తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.