Home » Deputy CM Bhatti Vikramarka
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెంట్ లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. అర్హులందరికీ ఆరు గ్యారెంటీలను ..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిన్న ఆర్థిక పరిస్థితిపై దద్దరిల్లిన సభ ఈరోజు విద్యుత్ రంగంపై చర్చ చేపట్టింది. దీంట్లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షం బీఆర్ఎస్ అప్పుడే మాటల దాడి ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగంపై వాడీ వేడిగా చర్చ జరుగుతున్న సమయంలో విమర్శలతో కేటీఆర్ విరుచుకుపడ్డారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్లో గృహప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రజాభవన్లో గృహప్రవేశం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం : భట్టి విక్రమార్క